Tuesday, 3 November 2026

అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక లారీల పట్టివేత

అమరావతి : గుంటూరు జిల్లా అమరవాతి మండలంలోని పొందుగల, మల్లాడి గ్రామాల ఇసుక రేవులపై ఈ తెల్లవారుజామున పోలీసుల దాడులు నిర్వాహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను సీజ్‌ చేశారు. వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *