Wednesday, 4 November 2026

అనర్హత విషయంలో రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాం

బొత్స
పటాన్‌చెరువు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమైందని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో స్థానిక రేణుక ఎట్లమ్మ ఆలయంలో జరుగుతున్న జాతరకు బొత్స, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు రామచంద్రయ్య, ముఖేశ్‌గౌడ్‌ హాజరయ్యారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లడుతూ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించామని పేర్కొన్నారు. స్పీరక్‌ మనోహర్‌ నిబంధనలకు లోబడి అన్ని రకాలుగా విచారించి. నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *