Thursday, 5 November 2026

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసిన గోపిన్న యువ సైన్యం

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసిన గోపిన్న యువ సైన్యం

 

జహీరాబాద్: జనవరి 15:( జనం సాక్షి) జహీరాబాద్ నియోజకవర్గం ఆర్య నగర్ చెందిన కమలాకర్ అనారోగ్యంతో ,బాధపడుతుండగా అతని వైద్య ఖర్చుల నిమిత్తం ఆదివారం జంగం గోపన్న యువ నాయకుడు మనోజ్ యాదవ్ రూ. 5000లు అందజేసి అండగా నిలిచిన జంగం గోపిన్న యువసైన్యం,బరోసా ఇచ్చారు.