ఫైనల్ మ్యాచ్ కు హాజరువుతున్న మాజీ క్రికెటర్ మునఫ్ పటేల్
జహీరాబాద్ జనవరి 15( జనం సాక్షి) జహీరాబాద్ పట్టణ బాగరెడ్డి స్టేడియం నందు కిజర్ యాఫై గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరుగుచున్నది. ఆర్గనైజ్డ్ కిజర్ యాఫై శేకపుర్ అదర్యంలో జరుగుచున్నది, ఈ మాచ్ కు ముఖ్య అతిథిగా మునాఫ్ పటేల్ (రిటైర్డ్ ఇండియన్ టీమ్ ప్లేయర్ వచుచున్నరు,
మొదటగా బ్యాటింగ్ చేసిన ఆఫన్ జి బి ఆర్ సీసీఅచ్చంపేట 20 ఓవర్లలో 223 రన్స్ చేసినది,224 పరుగుల లక్ష్యం తో అచ్చంపేట గ్రీన్ సిటీ జట్టు బరిలోకి దిగనుంది.
ఫైనల్ మ్యాచ్ కు హాజరువుతున్న మాజీ క్రికెటర్ మునఫ్ పటేల్




