Friday, 6 November 2026

అనారోగ్యంతో మళయాళ సంగీత దర్శకుడు మృతి

హైదరాబాద్‌: ప్రముఖ సంగీత దర్శకుడు బోంబే ఎస్‌. కమల్‌(82) తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన శ్వాససంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ముంబయిలో జన్మించిన కమల్‌ కేరళలోని కోజికోడ్‌లో స్థిరపడ్డారు. ఎంఎస్‌ బాబూరాజ్‌ పేరుతో మళయాళంలో పలు సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *