Monday, 2 November 2026

అనుమానస్పద స్థితిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి

హైదరాబాద్ సోమాజిగూడలో దారుణం జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఓ అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్థులో ఉద్యోగిని మృతదేహం లభ్యమైంది. మృతురాలిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూషగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితమే అనూషకు వివాహమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *