Tuesday, 3 November 2026

హోంమంత్రి రాజ్ నాథ్ తో గవర్నర్ భేటీ

రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నాయన్నారు గవర్నర్ నరసింహన్. తెలంగాణ, ఏపీల్లో శాంతి భద్రతల సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో నరసింహన్ భేటీ అయ్యారు. ఇది రొటీన్ మీటింగేనని, ప్రత్యేకత ఏమీ లేదని గవర్నర్ చెప్పారు. అటు విభజన చట్టంలోని టెన్త్ షెడ్యూల్ లోని అంశాలను చట్ట ప్రకారమే పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *