అనుమానాస్పద మృతి
రాజంపేట్ జనంసాక్షి నవంబర్ 22
రాజంపేట్ మండల కేంద్రంలో దేవుని చెరువులో అనుమానాస్పద మృతి అటుగా వెళుతున్న రైతులు తెల్పగా రాజంపేట్ గ్రామానికి చెందిన ఎలకంటి బాలరాజ్ గౌడ్ గా గుర్తించారు అతనికి ఒక కుమార్తె కుమారుడు ఉన్నట్టు తెలిపారు అతని మరణానికి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది




