Wednesday, 4 November 2026

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కాగజ్‌నగర్‌ పట్టణం : పట్టణంలోని సంజీవయ్యకాలనీలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతునికి 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉంటుందని ఎస్‌హెచ్‌వో ఎస్సై సాధిక్‌ అలీ తెలిపారు. మృతుడి దగ్గర దొరికిన నేఫాల్‌కరెన్సీ ద్వారా అతను నేపాల్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *