Tuesday, 3 November 2026

అనేగుంట లో ఘనంగా బోనాలు పండు

జహీరాబాద్ జులై 20 (జనం సాక్షి ) జహీరాబాద్ మండలంలోని ఆనెగుంట గ్రామంలో ఆషాడ మాస బోనాల కార్యక్రమం. బుధవారం
ఆషాడ మాసం పురస్కరించుకొని బోనాలతో గ్రామ దేవతలైన పెద్దమ్మ, పోచమ్మ, దుర్గమ్మ, ఎల్లమ్మ మరియు ఉరడమ్మ బోనాలతో వెళ్లి నైవేద్యాన్ని సమర్పించుకొని గ్రామస్తులు మొక్కులు చెల్లించుకొన్నారు.ఈ కార్యక్రమంలో

 

గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.