అప్రోచ్ రోడ్డులు పరిశీలన.

ఆర్డిఓ రమేష్ బాబు.
తొర్రూరు 25 జూన్ (జనంసాక్షి )మున్సిపాలిటీ అప్రోచ్   రోడ్లను శనివారం నేషనల్ హైవే అధికారులతో కలిసి ఆర్.డి.ఓ రమేష్ బాబు. చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య. కమిషనర్ గుండె బాబులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ డి ఓ  మాట్లాడుతూ తొర్రూర్ మెయిన్ రోడ్  హైట్ కావడం వలన అప్రోచ్ రోడ్ల కు వెళ్ళడానికి వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 25 అప్రోచ్ పాయింట్లను గుర్తించామన్నారు. వారి వెంట. డి ఈ. హరి చందర్. వైస్ చైర్మన్    జినుగ సురేందర్ రెడ్డి. ఎస్సై  సతీష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఏ న్నమనేని శ్రీనివాసరావు.ఏ ఈ రంజిత్. కౌన్సిలర్లు భూసాని రాము. గజానంద్. గూగులోత్ శంకర్. నాయకులు జై సింగ్ నాయక్. నల్లపు రాజు . రవి. తదితరులు పాల్గొన్నారు