Thursday, 5 November 2026

అబ్యారీ శాఖ కమిషనర్‌తో చర్చలు

హైదరాబాద్‌: మద్యం సిండికేటు వ్యవహారంలో తమపై ప్రాసిక్యూషన్‌ అనుమతిని నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగిన ఎక్సైజ్‌ శాఖ ఇన్‌స్ట్పెర్లు అబ్కారీ శాఖ కమిషనర్‌ను కలిశారు. ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో ఆయనతో చర్చలు జరిపారు. సిండికేటు వ్యవహారంలో నమోదైన కేసులను మాఫీ చేయడంతోపాటు మద్యం అమ్మకాలు టార్గెట్లు తదితర అంశాల్లో తమకు వెసులుబాటు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *