జనం సాక్షి జోగిపేట్ ఆందోల్. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆందోల్ నియోజకవర్గం విద్యుత్ అధికారులు సమావేశంలో మాట్లాడిన సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ప్రగతిని సాధించాలని ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు పోతలతో రైతులు ఆత్మహత్యలు ఉండేవని పట్టిక రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సంపూర్ణంగా ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని మంజు శ్రీ జైపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూగతంలో కరెంటు ఉంటే వార్త ఇప్పుడు కరెంటు పోతే వార్త రాష్ట్రం వచ్చాక నియోజకవర్గంలో 11వేల కొత్త కనెక్షన్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులకు 24 గంటల విద్యుత్ అందుబాటులోకి వచ్చిందన్నారు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తెలంగాణ దశదిన భంగంగా సోమవారం నాడు జోగిపేట్ లో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రగతి ఉత్సవాలకు క్రాంతి హాజీరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ రంగంలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు రాష్ట్రం ఏర్పడిన అతికొద్ద కాలంలోనే లోటు విద్యుత్‌ను అధికమించి పట్టణంలో మాత్రమే కాకుండా పల్లెలోని వణిజ పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని గత కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉంటే వార్త ప్రస్తుతం సీఎం కేసీఆర్ హాయంలో కరెంటు పోతే వార్త అని పేర్కొన్నారు గతంలో రైతులకు నాలుగు గంటల ఇస్తే కేసీఆర్ ఇప్పుడు 24 గంటల కరెంటు అందిస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ హయంలో కరెంటు లేక పంటలు పండగ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు ఒకప్పుడు రైతులు మోటార్లకు ఆటోమేటిక్ మీటర్లు పెడితే కరెంటు సరిగా లేక కాలిపోయాయన్నారు కాని కేసీఆర్ వచ్చాక అలాంటి సమస్య లేదని చెప్పారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2014 నుండి ఇప్పటివరకు 11వేల విద్యుత్ కనెక్షన్లు పెరిగినై అన్నారు రాష్ట్రం ని సీఎం కేసీఆర్ అన్ని రంగంలో అభివృద్ధి చేస్తూ సాధించిన విజయాలను దశబ్ద ఉత్సవాల ద్వారా ప్రజలకు వివరిస్తున్నామన్నారు ఎమ్మెల్యే కాంత్ కిరణ్ కాంగ్రెస్ హయాంలో అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ బిజెపి నాయకులకు తప్పుడు ప్రచారాలు చేస్తే చెప్పుతో కొట్టి సమాధానం చెప్పే రోజులు వస్తాయని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ నాయకులు జయపాల్ రెడ్డి జెడ్పి సీఓ ఎల్లయ్య మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా మండలాల నుంచి వచ్చిన టిఆర్ఎస్ జెడ్పిటిసిలు ఎంపీపీలు జోగు బాలయ్య ఎంపిటిసి కృష్ణ గౌడ్ ఎంపీటీసీలుపట్టణ అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా విద్యుత్ అధికారులు శ్రీనివాస్ డివో ప్రభు ఏఈఓ సంగారెడ్డి శ్రీనివాస్ జోగిపేట్ ఏఈ ప్రసాద్ నారాయణ మొగులయ్య అంగన్వాడి ఆశ వర్కర్ బి ఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు
అభివృద్ధి గురించి మాట్లాడితే కాంగ్రెస్ కు బిజెపికి తగ్గిన బుద్ధి ప్రజలే చెప్తారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్




