అభివృద్ధి దిశగా చేయి చేయి కలుపండి. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్
రామకృష్ణాపూర్, జులై 12, (జనంసాక్షి):
మందమర్రి మండలం లోని ఊరు మందమర్రి కి చెందిన మూడు వందల మంది బుధభారం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పలువురికి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరబెర్చడంలో ఎం ఎల్ ఏ నాలుక సుమన్ విఫలమయ్యారని ఆరోపించారు. చెన్నూరు నుండి బాల్క సుమన్ ను సాగణంపాలని, కాంగ్రెస్ పార్టీ అద్వర్యం లో అభివరిద్ది వైపు చేయి చేయి కలపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.