Wednesday, 4 November 2026

అమెరికాకు అత్యంత క్లిష్ట సమయం : రోమ్నీ

వాషింగ్టన్‌ : అమెరికాకు ఇది అత్యంత క్లిష్టసమయమని అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన మిట్‌రోమ్నీ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడుగా మరోసారి ఎన్నికైన ఒబామాకు ఫోన్లో అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సవాళ్లను ఎదుర్కోవడంలో ఒబామా సఫలమవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *