Tuesday, 3 November 2026

ఎర్రచందనం స్వాధీనం.. 

హైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందన దుంగల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేటి ఉదయం వీరబల్లి మండలం మట్లినాయనివారిపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తోండగా 22 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. వీటిని అక్రమంగా తరలిస్తోన్న పది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *