Monday, 2 November 2026

అమెరికాలో కొన్ని విమాన సర్వీసుల పునరుద్థరణ

న్యూయార్క్‌:శాండీ తుపాను ధాటికి అమెరికాలో నిలిపివేసిన విమాన సర్వీసులను కొన్నింటిని పునరుద్ధరించారు. న్యూయార్క్‌లోని జాన్‌కెనడీ విమానాశ్రయం, న్యూజెర్సీలోని నెవార్క్‌ విమానశ్రాయాల్లో కాసేపట్లో సర్వీసులను ప్రారంభించనున్నారు. అయితే రైలు సర్వీసులను మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *