Tuesday, 3 November 2026

అమెరికాలో నిరసనలు..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచాడన్న ప్రకటన రావడంతోనే హిల్లరీ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. బుధవారం తెల్లవారిజామునుంచే ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. చాలా రాష్ర్టాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష భవనం ఎదుట ట్రంప్, హిల్లరీ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా నిరసన తెలిపారు. capitol_protest_3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *