Wednesday, 4 November 2026

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి

అమెరికా, ఆగస్టు 21 : అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి చెందారు. స్మిమ్మింగ్‌ చేస్తూ రవితేజారెడ్డి మరణించాడు. అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న రవితేజారెడ్డి మృతితో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కాగా మరో సంఘటనలో మరణించిన హైదరాబాద్‌ మరో విద్యార్థి అభిషేక్‌రెడ్డి మృతదేహం ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటుందని అతని బంధువులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *