హైదరాబాద్, ఆగస్టు 21 : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 625 గ్రాముల బంగారాన్ని శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన దంపతుల వద్ద బంగారం లభ్యమైంది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.