Monday, 2 November 2026

అమ్మ లో మొదటి అక్షరము ఆ

నాన్నలో రెండో అక్షరం న్న
రెండు కలిపితే అన్న

బచ్చన్నపేట ( జనం సాక్షి) ఆగస్టు 31
అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ప్రేమ అనురాగం తెలిపేదే రక్షాబంధన్. బచ్చన్నపేట మండలం తోపాటు అన్ని గ్రామాలలో గురువారం ఆడపడుచులు అత్తగారి ఇంటి నుండి తల్లి గారి ఇంటికి వచ్చి అన్నదమ్ములకు రాఖీ కట్టి దీవెనలు తీసుకున్నారు. అమ్మ లో మొదటి అక్షరం ఆ. రెండో అక్షరం న్నా రెండు కలిపితే నాన్న అని నాన్న లాంటి అన్నలు ఉన్నందుకు మేము ఎంతో సంతోషపడుతున్నామని ఆడపడుచులు సంతోషాన్ని వ్యక్తపరిచారు