Thursday, 5 November 2026

అయ్యప్ప మహా పడిపూజ ఘనంగాఅయ్యప్ప మహా పడిపూజ ఘనంగా

అయ్యప్ప మహా పడిపూజ ఘనంగాఅయ్యప్ప మహా పడిపూజ ఘనంగా
రాజంపేట్ జనంసాక్షి నవంబర్ 25
రాజంపేట్ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శుక్రవారం శ్రీ అయ్యప్ప మహా పడిపూజ 19వ సారి ఘనంగా నిర్వహించారు రాజంపేట్ అయ్యప్ప స్వామి సేవ సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు ఘనంగా నిర్వహించారు అయ్యప్ప మహా పడిపూజ అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు భిక్ష అన్నదానం కార్యక్రమం నిర్మించారు అనంతరం సాయంత్రం ఏడు గంటలకి అయ్యప్ప స్వామి వారిని ఊరేగించారు ఈ కార్యక్రమంలో గురు స్వాములు ఆముద నాగరాజు అంద్యాల రమేష్ కమ్మరి శ్రీనివాస్ బంధం ప్రవీణ్ కుమార్ తిరుపతి గౌడ్  శ్రీనివాస్ గౌడ్ ఈశ్వర్ గౌడ్ వెంకట్ గౌడ్ జూకంటి సుధాకర్ రెడ్డి గడ్డమీద స్వామి అరగొండ సాగర్ అరగొండ రవి కంచర్ల భరత్ ప్రవీణ్ రెడ్డి యాదయ్య కన్నయ్య స్వాములు కత్తి స్వాములు గంట స్వాములు గదా స్వాములు పేరు స్వాములు గురు స్వాములు రాజంపేట్ మండల స్థాయి ప్రజా ప్రతినిధులు గ్రామ భక్తులు పాల్గొన్నారు