Monday, 2 November 2026

అరకిలో బంగారం పట్టివేత

హైదరాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు మరోమారు బంగారు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్‌ నుంచి వచ్చిన తమిళనాడుకు చెందిన వ్యక్తిని తనిఖీ చేయగా అరకిలో బంగారం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. వీరిని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *