Wednesday, 4 November 2026

అరుణమ్మ కు ఘనంగా జన్మదిన శుభకాంక్షలు

 

 

 

 

 

 

మే4 (జనంసాక్షి ) గట్టు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె.అరుణ కు జన్మదిన శుభాకాంక్షలు గట్టుకార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వాహించి శభకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు బలిగెరా శివా రెడ్డి బలిగెరా నల్లారెడ్డి నాగప్ప, వీర రెడ్డి, వీరేష్, నాగేష్, మోజెష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు