అలంపూర్ జూన్2(జనంసాక్షి)అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ను ఎమ్మెల్యే అబ్రహం ఎగురావేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ సాధనతెలంగాణ అభివృద్ధి తెలంగాణ సంక్షేమంగురించి కెసిఆర్ అనే పదం లేకుండా చెప్పడం అసాధ్యం. అది కెసిఆర్ కి తెలంగాణ కి ఉన్న బంధం అని కొనియాడారు.
పోరాట యోధుడే పాలకుడైసాధించిన తెలంగాణను సగర్వంగాదేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళఅన్నారు.కేవలం పదేళ్లలోనేవందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిఅన్నారు.
తెలంగాణ తోబుట్టువులందరికీరాష్ట్ర అవతరణదశాబ్దిఉత్సవాలసందర్భంగాహృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు డాక్టర్ వియం అజయ్ , ఉండవెల్లి మండల అధ్యక్షుడు రమణ ,అలంపూర్ మండల అధ్యక్షుడు బిచుపల్లి ,మానవపాడు మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి ,వైస్ ఎంపిపి దేవన్న ,ఎంపిపి తనయుడు నరసింహ ,సర్పంచుల సంఘం అధ్యక్షుడు లోకేశ్వర్ రెడ్డి ,ఉండవెల్లి సర్పంచ్ రేఖావెంకటేష్ గౌడ్ ,ఎంపిటిసిలు సుంకన్న ,రాజశేఖర్ , కో ఆప్షన్ మెంబర్ భాష్మియా ,ఉప సర్పంచ్ మక్బుల్ ,బోంకుర్ బాస్కర్ రెడ్డి ,సింగల్ విండో డైరెక్టర్ వెంకట్ రెడ్డి , రవి రెడ్డి ,కృష్ణ గౌడ్, వెంకటేష్ గౌడ్ ,జగదిష్ ,అలంపూర్ యువజన అధ్యక్షుడు మహేష్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు,అజయ్ అన్న సేవాధళం సభ్యులు, మరియు తదితరులు పాల్గొన్నారు..




