వరంగల్ ఈస్ట్, జూన్ 01 (జనం సాక్షి)రేపటి నుండి జరగనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్పీ,సీవో,అంగన్ వాడి,ఆశ,జిడబ్ల్యూఎంసి ఆర్ఐ,ఆర్ఓ లతో హంటర్ రోడ్ లోని గోల్డెన్ గార్డెన్స్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా వారిని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ నుండి నేటి వరకు తెలంగాణ సర్కారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలుపుతూ ఈ ఉత్సవాలలో వారిని భాగస్వామ్యం చేస్తూ ఈ 21రోజుల పాటు ప్రజలను ఉత్సవాలకు హాజరయ్యే విదంగా సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోరారు




