Tuesday, 3 November 2026

అలగనూరు జలాశయంలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి

మెడితూరు: కర్నూలు జిల్లా మెడితూరు మండల పరిధిలోని అలగనూరు జలాశయంలో పడి గురువారం ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వారిలో ఒకరిని కర్నూలు సమీపంలోని భూపాల్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్‌గా గుర్తించారు. మరో మృతదేహం వివారలు తేలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *