అల్పాహారం తిని 9మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనారు
కరీంనగర్: కాల్వశ్రీరాంపూర్‌లోని కస్తుర్బా గాంధీ వసతిగృహంలో అల్పాహారం తిని 9 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని సిబ్బంది వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.