అవగాహన సదస్సు
కాగజ్‌నగర్ : పట్టణంలోని బాలభారతి పాఠశాలలో జాతీయ న్యాయ విఝ్ఞాన దినోత్సవం సందర్బంగా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూరు కాగజ్‌నగర్ కోర్టు ఇన్‌చార్జీ న్యాయమూర్తి కె. బాలచందర్ హజరై విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.