Tuesday, 3 November 2026

అవినితి రాష్ట్ర పాలన కు చరమగీతం పాడుదాం వైయస్ఆర్ తెలంగాణ పార్టీ సంగారెడ్డి జిల్లా *అధ్యక్షులు బాపు మల్ శెట్టి

 

 

 

 

 

జహీరాబాద్ మే 4 ( జనం సాక్షి న్యూస్) వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం లోని పట్టణం లోని వార్డ్ 19,కోత్తూర్ బి.మెటల్ కుంటపలు గ్రామాలలో, జహీరాబాద్ నియోజకవర్గ జోనా నరేష్ ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ కు ముఖ్య అతిథి గా విచ్చేసి న వైయస్ఆర్ తెలంగాణ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బాపు మల్ శెట్టి పాల్గొని ఆవిష్కరణ చేయ్యడం జరిగింది ఈ సందర్భంగా .మాట్లాడుతూ..అవినితి పాలన కు చరమగీతం, పాడలన్నారు..ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకర్గం ఇంచార్జ్ సాయినథ్ రెడ్డి, గోవింద్ యాదవ్ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షలు సతీష్ కుమార్, జహీరాబాద్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు దత్తరెడ్డి,జహీరాబాద్ టౌన్ యువజన విభాగం అధ్యక్షులు అభిషేక్ పి.సూర్యకాంత్ మ్.మోజెస్, ఎస్.అజయ్ కుమార్, న్యాల్కల్ మండల్ నాయకులు సలోమాన్ రమేష్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.