Wednesday, 4 November 2026

ఆగ్రాలో భారీ పేలుడు:ఇద్దరి మృతి

యూపీ: ఆగ్రాలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *