న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చాన్జీ గులాం నబీ ఆజాద్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కరెంటు చార్జీలపై విపక్టాలు చేస్తోన్న ఆందోళనలు తదితరర అంవాలపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.




