ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సిఐ కి ఘన సన్మానం
మెట్పల్లి టౌన్ జనవరి 11,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణ బస్ డిపో వద్ద ఉన్న ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల మెట్పల్లి పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనారాయణ ను మరియు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై శ్యామ్ రాజు ను ఆటో యూనియన్ సంఘ అధ్యక్ష కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు,ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రంగు సంపత్ గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీ బాష్పం నరేందర్ ,లక్ష్మణ్, బాలు ,పొట్ట రాహుల్, దాసరి బుచ్చన్న, పోచయ్య ,రాజయ్య, రామచంద్రం ,ప్రసాద్, మొగిలి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సిఐ కి ఘన సన్మానం




