జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు ఆదివారం తెలంగాణ ఉద్యమకారులు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తరలి వెళ్లారు. తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిసె గట్టయ్య యాదవ్, పొయ్యిల బాపు, శ్రీనివాస్ యాదవ్, బొద్దుల సమ్మయ్య, దోమల సమ్మయ్య రాజిరెడ్డి, కళాధర్ రెడ్డి తదితరులు ఆత్మగౌరవ సదస్సుకు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.
ఆత్మగౌరవ సదస్సు కు తరలివెళ్ళిన తెలంగాణ ఉద్యమకారులు




