జనం సాక్షి జోగిపేట ఆందోల్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బుధవారం బి ఆర్ఎస్ నేతల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ఎంపీ బీవీ పాటేల్ జెడ్పీ చైర్మన్ జైపాల్ రెడ్డి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాహుల్ కిరణ్ మటన్ బిక్షపతి ఆత్మీయ సమ్మెలను మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తూ ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ ఉన్న సింగూర్ కాలువలు పూర్తికాలేదు బి ఆర్ఎస్ హయంలో సింగూరు కాలువలు లిఫ్ట్ పనులు పూర్తిచేసుకుని రెండు పంటలు పండిస్తూ రైతులు సంతోషంగా ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ వాళ్ల మహిళలను మంచినీళ్ళ ఘోష తీర్చలేకపోయారు కేసీఆర్ హయంలో ఇంటింటికీ మిషన్ భగీరథ తో మంచినీటి పంపిణీ ఇచ్చిందన్నారు కాంగ్రెస్ పార్టీ హయంలో ఇల్లు నిర్మించుకోవడానికి వచ్చిన 40000 రూపాయల వారికి లంచాలకి సరిపోయేవి రైతుల ట్రాన్స్ఫారం కాలిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు 4ఏళ్లుగా ఆందోళనలో నిండని చెరువులు కేసీఆర్ చిరతో సింగర్ నీటితో చెరువులు మొత్తళ్లు దుంకుతున్నాయని తెలంగాణలో రైతులంతా ఇకపై బీజేపీ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టాలి మంత్రి హరీష్ రావు అన్నారు కర్ణాటక ప్రభుత్వం రైతులకు సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదు అని డబల్ ఇంజన్ సర్కార్లు కాదా త్యాగాల పునాదులు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి పనులు దూసుకుపోతుందని అన్నారు మంత్రి హరీష్ రావు డబల్ ఇన్ మంత్రి హరీష్ రావు ఆందోల్ లో నిర్వహించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను 570 మందికి లబ్ధిదారులకు పట్టల పంపిణీ చేశారు బస్తి దావకానను దావకాన ను ప్రారంభించి అనంతరం అంబేద్కర్ విగ్ర ఆవిష్కరణ జోగిపేట్ లో క్లాక్ టవర్ నిర్మాణ పనులను శంకుస్థాపన సిసి రోడ్ల శంకుస్థాపన మున్సిపల్ శంకుస్థాపన చేశారుపుట్టిన పాపనుండి చనిపోయే వరకు ప్రతి ఇంటికి ప్రతిఫలం దక్కిందని మంత్రి హరీష్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి రాష్ట్ర నాయకులు రాహుల్ కిరణ్ మటన్ బిక్షపతి మండల ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్ ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలుబి ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు




