పెనుబల్లి, ఏప్రిల్ 12.జనం సాక్షి- పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామములో బి ఆర్ ఎస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభకు పెనుబల్లి గ్రామంనుం డి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కోటగిరి సుధాకర్ బాబు అధ్వర్యంలో అయన అభిమానులు భారీ గా తరలి వెళ్లారు, కోటగిరి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపు సభకు తరలి వెళ్ళారు , సభకు అధిక సంఖ్యలో తరలి రావడంతో కోటగిర సుధాకర్ పేరు పేరున ఆయన అభిమానులకు, బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తల లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు,




