ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతు శిక్షణా తరగతులు
రఘునాథపాలెం ఫిబ్రవరి 27(జనం సాక్షి) రైతు వేదికలోఖమ్మం జిల్లా ఉద్యానవన శాఖ (సెరికల్చర్) మరియు ఖమ్మం డివిజన్ ఆత్మ కమిటీ వారి ఆధ్వర్యంలో మూడు రోజుల రైతు శిక్షణ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు మాలోతు ప్రియాంక మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర లో కెసిఆర్ రైతుల కు రైతు బీమా పాటు మద్దతి ధర కల్పించాడు . ఈ శిక్షణ కార్యక్రమం లో రైతులు అందరూ తప్ప కుండా పాల్గోని పంటలు సాగు విధానము గూర్చి అవగాహన చెందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆత్మ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ అబ్జల్ యంపిపి ,భూక్యా గౌరి డిహెచ్ సిఓ ,అనసూయ సెరికల్చర్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు శాస్త్రవేత్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతు శిక్షణా తరగతులు




