మల్లాపూర్ మే09 (జనంసాక్షి)మండల కేంద్రంలోని ఆదర్శ మంగళవారం వెలుబడిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థి , విద్యార్థులు ప్రథమ సంవత్సర గ్రూపుల వారిగా బైపిసి j.శ్రీజ 398/440, ఎంపీసీ E.నందిని 451/470.సిఇసి పి శ్రీను 433/500 సాధించారు ద్వితీయ సంవత్సర గ్రూప్ ల వారిగా ప్రథమ స్థానం నిలిచిన విద్యార్థిని విద్యార్థులు బైపిసి ఎండి రైసా 942/1000,ఎంపీసీ ఎం మానస 978/1000,సిఇసి సిహెచ్. నితీష్ కుమార్ 941/100 సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ అలీముద్దీన్ ఒక ప్రకటనలు తెలిపారు




