Thursday, 5 November 2026

ఆదిత్య కన్స్ట్రక్షన్ కార్యాలయాన్ని ప్రారంభించిన

జెడ్పీ చైర్మన్ పుట్ట మధు జనంసాక్షి , రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ మార్కెట్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన ఆదిత్య కన్స్ట్రక్షన్స్ బ్రాంచ్ 2 ఆఫీస్ ను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు , మండల నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.