Wednesday, 4 November 2026

ఆదిలాబాద్‌: ఏజెన్సీలో పెరిగిన విషజ్వరాలు: ఇప్పటికి ఇద్దరి మృతి

ఆదిలాబాద్‌, ఆగస్టు13: ‌ఏజెన్సీలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాయి. జైనూరు మండలం కర్ణంగూడలో ఒక బాలుడు విషజ్వరంతో మృతి చెందాడు. అదే మండలానికి చెందిన బూసిమెట్టకు చెందిన ఒక గర్భిణి విషజ్వరంతో మృతిచెందింది. విషజ్వరాలు ఇలా విజృంభిస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడంలేదని ప్రజలు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *