Tuesday, 3 November 2026

ఆదిలాబాద్‌ బయలుదేరిన కేసీఆర్‌

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనకు పయనమయ్యారు. మెదక్‌ జిల్లాలోని ఆయన ఫాంహౌస్‌ నుంచి బయలుదేరిన సీఎం ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ మండలం పెగడపల్లిలో విద్యుత్‌ప్లాంట్‌ విస్తరణ పనులకు భూమిపూజ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మీడియాపై ఆంక్షలు విధించారు. తనిఖీల పేరుతో పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *