Wednesday, 4 November 2026

ఆధార్‌ అనుసంధానానికి బ్రేక్‌ : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

హైదరాబాద్‌ సిటీ : ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌ అనుసంధానాన్ని నిలిపేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమే్‌షకుమార్‌ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను దేనికీ ఉపయోగించబోమని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతోందని, నకిలీ ఓటర్లను, అనర్హులను గుర్తించే పనిని బూత్‌ స్థాయి అధికారులు నిర్వహిస్తారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *