Wednesday, 4 November 2026

యోగా టీచర్‌ డిప్లొమా కోర్సులు 22 నుంచి

హైదరాబాద్‌ సిటీ: కపిల మహర్షి యోగ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి వారంతపు యోగా టీచర్‌ డిప్లొమా కోర్సులను నిర్వహిస్తునట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కోర్సులు 10 వారాల పాటు కొనసాగుతాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ ఫోన్‌ నెంబర్‌కు 9849977607 సంప్రదించొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *