Wednesday, 4 November 2026

ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న ఐకేపీలను పోలీసులు అరెస్టులు చేస్తుండడంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు ఐకేపీ యానిమేటర్లకు స్వల్ప గాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *