Wednesday, 4 November 2026

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రానికి, ఇరు రాష్ట్రాలకు నోటీసు…

హైదరాబాద్:ఉమ్మడి హైకోర్టు విభజనపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 31 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *