హైదరాబాద్ : ఆర్టీసీలో సెక్యూరిటీ సబ్‌ఇన్‌స్పెక్టర్ల నియామక రాత పరీక్ష వచ్చేనెల 7న జరుగుతుందని ఆ సంస్థ ఈడీ ముక్కాల రవిందర్ తెలిపారు. హాల్‌టిక్కెట్లును ఆర్టీసీ వైబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.