Thursday, 5 November 2026

ఆర్టీసీ కార్మికులకు కరువు భత్యం చెల్లిస్తాం

హైదరాబాద్‌ : కార్మికులకు కరువు భత్యం చెల్లించేందుకు ఆర్టీసీ ఎండీ అంగీకరించారు. జులై నుంచి అక్టోబర్‌ 2012 నాటి బకాయిలు జూన్‌ 1కి చెల్లించేందుకు ఎండీ అంగీకరించినట్లు ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *