Thursday, 5 November 2026

మహిళలకు కరాటే నేర్పిస్తాం : చంద్రబాబు

విశాఖపట్నం : దేశంలో మహిళలపై భద్రత లేకుండా పోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అత్యాచారాల సంఖ్య పెరిగిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందన్నారు. అధికారంలోకి వస్తే మహిళలకు కరాటే నేర్పిస్తామని చంద్రబాబు హామియిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *