Thursday, 5 November 2026

రాగల 24గంటల్లో ఉరుములతో కూడిన వానలు

హైదరాబాద్‌ : ఛత్తీస్‌గడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఆంధ్రప్రదేశ్‌ మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావం వల్ల రాగల 24గంటల్లో బలమైన ఈదురు గాలలఉరుములతో కూడిన వానలు పడే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *