Wednesday, 4 November 2026

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి-తమ్మినేని

 హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల నాణ్యమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జీతాలు పెంచడానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలు సరైనవి కావన్నారు. సంస్థ నష్టాలకు ప్రభుత్వ తీరే కారణమన్నారు. ఆర్టీసీకి బకాయిలు చెల్లించకపోవడం.. లాభదాయక రూట్లను ప్రైవేటు బస్సులకు అప్పగించడం వళ్లే ఆర్టీసీ నష్టాలను చవిచూస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *